✦ మ్యాచ్ మై జాతకం

మా గురించి About

Match My Jathakam గురించి — 36 గుణాల అష్టకూట పొంతన సాధనం. Informational only.

Match My Jathakam అనేది తెలుగు వివాహ పొంతన కోసం ఉచిత సాధనం. 36 గుణాల అష్టకూట పద్ధతిలో వధువు-వరుడి రాశి-నక్షత్రం ఆధారంగా 8 కూటముల మార్కులు తక్షణం చూపుతుంది. మేము ప్రొఫెషనల్ జ్యోతిష్యులు కాదు — సమాచారం మాత్రమే ఇస్తాము, నిర్ణయం మీరు దగ్గరలోని అనుభవజ్ఞుడైన జ్యోతిష్యునితో జాతక చక్ర పరిశీలన తర్వాత తీసుకోండి.

మా విధానం

డేటాబేస్ లో 1296 రాశి-నక్షత్ర కాంబినేషన్లు ఉన్నాయి. ప్రతి జంటకు nid = bride.groom గా 8 కూటముల మార్కులు (p1..p8) మరియు మొత్తం mark = p1/max,...,total/36 లెక్కిస్తాము. ఫలితం బ్రౌజర్ లోనే లెక్కవుతుంది — సర్వర్ కు పేర్లు లేదా జాతకం వెళ్లదు.

ఎందుకు ఉచితం?

తెలుగు కుటుంబాలకు తక్షణ పొంతన చూడటానికి సులభ సాధనం కావాలనే ఉద్దేశంతో చేసాము. భవిష్యత్తులో సైట్ నిర్వహణ కోసం Google AdSense ద్వారా ప్రకటనలు చూపవచ్చు — అప్పుడు కూడా మీ డేటా అమ్మము.

సంప్రదించండి

Email: [email protected]

← హోమ్ కి తిరిగి వెళ్ళండి