✦ గోప్యత

Privacy Policy

Privacy Policy — no data collection, client-side matching, cookies and analytics.

Last updated: 21 Aug 2026

Match My Jathakam (matchmyjathakam.com) మీ గోప్యతను గౌరవిస్తుంది.

1. మేము ఏ డేటా సేకరించము

పేర్లు, రాశి-నక్షత్ర ఎంపికలు బ్రౌజర్ లోనే ప్రాసెస్ అవుతాయి (sql-wasm.wasm client-side). సర్వర్ కు పంపబడవు, స్టోర్ చేయబడవు. లాగిన్/సైన్ అప్ లేదు.

2. Analytics

Cloudflare Web Analytics (cookieless, anonymized) వాడుతాము — page views, country-level stats మాత్రమే. Google Analytics వాడితే cookies గురించి ఇక్కడ అప్డేట్ చేస్తాము.

3. Cookies & Ads

ప్రస్తుతం ప్రకటనలు లేవు. AdSense ప్రారంభిస్తే Google cookies వాడుతుంది — Google Ads Policy చూడండి. మీరు browser settings లో cookies block చేయవచ్చు.

4. మీ హక్కులు

మీరు ఏ డేటా ఇవ్వరు కాబట్టి delete request అవసరం లేదు. ప్రశ్నలు ఉంటే [email protected] కు మెయిల్ చేయండి.

← హోమ్ కి తిరిగి వెళ్ళండి