సమాచార ప్రయోజనం మాత్రమే
ఈ సైట్లో చూపే 8 కూటములు (వర్ణ, వశ్య, తారా, యోని, గ్రహ మైత్రి, గణ, భకూట, నాడి) మొత్తం గుణాలు తిరుమల తిరుపతి దేవస్థానం పంచాంగం గుణమేళన చక్రం ప్రకారం చూపుతాము. ఇవి సాంస్కృతిక / సమాచార ప్రయోజనం కోసం మాత్రమే. ఈ సైట్కు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తో ఎలాంటి సంబంధం లేదు — ఇది TTD అధికారిక సైట్ కాదు.
వృత్తిపరమైన సలహా కాదు
మేము వైద్య, న్యాయ, ఆర్థిక లేదా ప్రొఫెషనల్ జ్యోతిష్య సలహా ఇవ్వము. ఏ ముఖ్య నిర్ణయం తీసుకునే ముందు qualified astrologer / professional ని సంప్రదించండి.
బాహ్య లింకులు & ఖచ్చితత్వం
External links (Google Fonts, cdnjs) వారి స్వంత privacy policies కు లోబడి ఉంటాయి. డేటాలో పొరపాట్లు ఉండవచ్చు — దయచేసి [email protected] కు రిపోర్ట్ చేయండి, సవరిస్తాము.
బాధ్యతా పరిమితి
ఈ సైట్ను ఉచితంగా, “as-is” గా అందిస్తున్నాము. ఫలితాలపై ఆధారపడి తీసుకున్న నిర్ణయాలకు మేము బాధ్యత వహించము. వాడకం మీ విచక్షణతో చేయండి.
సంప్రదాయాన్ని గౌరవిస్తూ, సాంకేతికతను సరళంగా — కానీ తుది నిర్ణయం ఎప్పుడూ మీ కుటుంబం, గురువు, జ్యోతిష్యుని సమగ్ర పరిశీలన తర్వాతే.
— Match My Jathakam · సమాచారం కోసం మాత్రమేఈ నిరాకరణపై ప్రశ్నలా?
[email protected]