Match My Jathakam పొంతన చూడండి
నియమాలు

వినియోగ నిబంధనలు

matchmyjathakam.com ను ఉపయోగించడం ద్వారా మీరు ఈ నియమాలకు అంగీకరిస్తున్నట్లు.

చివరిగా నవీకరించినది: 21 ఆగస్టు 2026 ✓ ఉచిత వినియోగం • వారంటీ లేదు
matchmyjathakam.com ఉపయోగించడం ద్వారా మీరు ఈ నిబంధనలకు అంగీకరిస్తున్నారు. అంగీకరించకపోతే, దయచేసి సైట్ వాడకండి. ప్రశ్నలకు: [email protected]
1

ఉచిత వినియోగం, పునఃవిక్రయం లేదు వ్యక్తిగతం మాత్రమే

సైట్ ఉచితం — వ్యక్తిగత, informational వాడకానికి మాత్రమే. పునఃవిక్రయం, paid astrology service గా repackage చేయడం అనుమతించబడదు.

2

సమాచారం మాత్రమే — గ్యారెంటీ లేదు

36 గుణాల ఫలితాలు తిరుమల తిరుపతి దేవస్థానం పంచాంగం గుణమేళన చక్రం ఆధారంగా చూపుతాము — భవిష్యత్తు గ్యారెంటీ కాదు. వైద్య/న్యాయ/ఆర్థిక సలహా కాదు. నిరాకరణ కూడా చూడండి.

3

సరైన వినియోగం — స్క్రేపింగ్ లేదు

DB ని scrape / copy చేసి వేరే app, site, లేదా API లో వాడరాదు. Automated bulk requests, spam, abuse, లేదా సర్వర్‌కు హాని చేసే వాడకం నిషేధం. Cloudflare abuse protection వర్తిస్తుంది.

  • Rate-limit bypass ప్రయత్నాలు నిషేధం
  • అసభ్య / స్పామ్ కంటెంట్ నిషేధం
4

మేధో సంపత్తి

Site design, copy, calculations © Match My Jathakam. Twemoji by CC-BY 4.0, fonts by Google Fonts — respective licences apply. మా content ను credit లేకుండా కాపీ చేయరాదు.

5

మార్పులు & సంప్రదింపు

నియమాలను ఎప్పటికైనా update చేయవచ్చు — update తేదీ పైన కనిపిస్తుంది. కొనసాగించడం అంటే కొత్త నియమాలకు అంగీకారం. ప్రశ్నలు / abuse report: [email protected]

★ క్రెడిట్స్

Twemoji ఐకాన్లు CC-BY 4.0 • ఫాంట్లు Google Fonts నుండి (Plus Jakarta Sans + Noto Sans Telugu).

నిబంధనలపై స్పష్టత కావాలా?
[email protected]

పొంతన చూడండి

మా వెబ్‌సైట్‌ను మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి

పెళ్లి సంబంధాలు చూస్తున్న వారికి ఉపయోగపడుతుంది — ఉచితం, సులభం.

వాట్సాప్‌లో పంపండి
పొంతన ఉత్తమ జోడీలు ఎలా చూడాలి నక్షత్రాలు రాశులు 8 కూటములు 36 గుణాలు నాడి దోషం
మా గురించి సంప్రదించండి గోప్యత నిరాకరణ నిబంధనలు

matchmyjathakam.com · సమాచారం కోసం మాత్రమే · Sitemap