వివాహ పొంతన చూడటం 30 సెకన్లలో:
- వధువు రాశి-నక్షత్రం ఎంచుకోండి (ఉదా: మేషం-అశ్విని 1వ పాదం)
- వరుడి రాశి-నక్షత్రం ఎంచుకోండి
- “పొంతన చూడండి” నొక్కండి —
/results?g=&b=లో 8 కూటముల బార్లు, మొత్తం మార్కులు వస్తాయి - షేర్ చేయండి / డౌన్‌లోడ్ చేయండి తో కుటుంబానికి పంపండి
URL షేరింగ్
లింక్ matchmyjathakam.com/results?g=1&b=2 లా ఉంటుంది — g=bride id, b=groom id (1..36). డైరెక్ట్ గా ఓపెన్ చేసినా అదే ఫలితం hydrated అవుతుంది.
చిట్కా
పేర్లు optional — కేవలం రాశి-నక్షత్రం చాలు. ఒకే జంటను రివర్స్ చేసి (1.2 vs 2.1) చూస్తే 33 vs 34 లా తేడా వస్తుంది — direction matters.